రవిచంద్రన అశ్విన్ కు ఇంటర్నేషనల్ అవార్డు
- May 24, 2017
రవిచంద్రన అశ్విన ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. బుధవారం ఇక్కడ సియెట్ క్రికెట్ రేటింగ్ ఇంటర్నేషనల్ అవార్డుల కార్యక్రమం జరిగింది. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన హర్ష్ గోయెంకా.. అశ్వినకు ఈ అవార్డు ప్రదానం చేశారు. యువ బ్యాట్స్‌మన శుభమ్ గిల్ 'యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అశ్విన మాట్లాడుతూ.. చెన్నై చెపాక్ స్టేడియంలో గవాస్కర్ నుంచి తాను అందుకున్న తొలి ఆటోగ్రాఫ్ క్షణాలను గుర్తు చేసుకున్నాడు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







