మహారాష్ట్ర సీఎం హెలికాప్టర్ క్రాష్
- May 25, 2017
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లాతూర్ వద్ద క్రాష్ అయింది. ఈ ఘటనలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. తాను సేఫ్‌గా ఉన్నానని, కంగారు పడాల్సిన పని లేదని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు.
సీఎంతో పాటు చాపర్‌లో ఉన్న టీం కూడా సేఫ్‌గా బయటపడినట్లు సమాచారం. కాగా, సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ కావడంపై తనను షాక్‌కు గురి చేసిందని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు. ఆయన బాగానే ఉన్నారని తెలియడం ఆనందకరమని అన్నారు.
కాగా, సీఎం హెలికాప్టర్ క్రాష్‌పై సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పేర్కొంది. పది రోజుల క్రితమే హెలికాప్టర్లో సమస్య తలెత్తినట్లు సమాచారం. అయినా హెలికాప్టర్‌ను ఎందుకు వినియోగించరానేది ప్రశ్నార్ధకంగా మారింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







