తలైవా రజనీకాంత్ 'కాలా' ఫస్ట్లుక్ విడుదల
- May 25, 2017
‘కబాలి’ విజయం తర్వాత మళ్లీ పా.రంజిత్ దర్శకత్వంలో మరో చిత్రంలో తలైవా రజనీకాంత్ నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘కాలా’ అనే టైటిల్ను ఖరారుచేశారు. ఈ విషయాన్ని నటుడు, నిర్మాత ధనుష్ తన ట్విటర్ ద్వారా ప్రకటిస్తూ ఫస్ట్లుక్ను విడుదల చేశాడు.
ధనుష్ తన వండర్బార్ ఫిలిమ్స్ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ రజనీకి జోడీగానటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో దర్శక నటుడు సముద్రగని నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం సమకూరుస్తున్నారు. 2018లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







