హీరోయిన్ తో క్రికెటర్ జహీర్ ఖాన్ నిశ్చితార్థం
- May 25, 2017
టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ గా ఘనత సాధించిన జహీర్ ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ సాగరికా ఘట్గే తో నిశ్చితార్థం జరిగింది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ, క్రికెట్ ప్రముఖులు హాజరయ్యి ఈ జంట కు విషెష్ అందించారు. ఈ మధ్యనే ఓ ఇంటివాడు అయినా యువరాజ్ సింగ్ సతీసమేతంగా హాజరు కాగా, హాట్ లవర్స్ గా చలామణి అవుతున్న విరాట్ కొహ్లీ, అనుష్కా శర్మలు జంటగా ఈ కార్యక్రమానికి హాజరయ్యి కార్యక్రమం లో హైలైట్ గా నిలిచారు.
గత కొన్నాళ్లుగా జహీర్, సాగరికలు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెల్సిందే. సమయం దొరికినప్పుడల్లా బయట షికార్లు చేస్తూ , మీడియా కంట పడ్డారు వీరు. చక్ దే ఇండియా వంటి సూపర్ హిట్ మూవీ లో నటించింది సాగరిక.. పలు సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







