జూన్ లో వస్తున్నఅల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి'
- May 26, 2017
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మేడ మీద అబ్బాయి'. నిఖిల విమల్ కథానాయిక.
మలయాళం లో ఘన విజయం సాధించిన 'ఓరు వడక్కన్ సెల్ఫీ' . ఈ సినిమాకి రిమేక్ గా 'మేడ మీద అబ్బాయి' రెడీ అవుతుంది. 'ఓరు వడక్కన్ సెల్ఫీ' మలయాళ మాతృక చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జి. ప్రజీత్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉటుందని యూనిట్ చెబుతోంది.
'మలయాళంలో ఘన విజయం సాధించిన 'ఒరు వడక్కం సెల్ఫీ' చిత్రానికి ఇది రీమేక్. మాతృక తెరకెక్కించిన ప్రజిత్ ఈ రీమేక్ బాధ్యతలూ నిర్వహిస్తున్నారు. నరేష్ అందించే వినోదం, మలుపుల కథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. దాదాపుగా 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. జూన్ చివరి వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని' నిర్మాత చెబుతున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







