కూతురికి పూరీ జగన్నాథ్ కండీషన్స్
- May 26, 2017
పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర పూరీ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోందట. ఇప్పటికే పూరీ తనయుడు ఆకాష్ హీరోగా ' ఆంధ్రా పోరి ' తో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ మూవీ ఫ్లాప్ కావడంతో సరైన ఎంట్రీ కోసం అన్ని రకాలుగా ట్రైనప్ అవుతున్నాడు. త్వరలోనే తన డైరెక్షన్ లోనే ఆకాష్ హీరోగా సినిమా చేయాలనే ప్లాన్ లో వున్నాడు పూరీ.
అలాగే పూరీ కూతురు పవిత్ర కూడా హీరోయిన్ అవ్వాలని ఫిక్స్ అయిందట. అందుకు పూరీ కూడా అడ్డుచెప్పలేదట. అయితే ముందుగా సినిమా ఇండస్ట్రీ ప్లస్..మైనస్ లు తెలియడానికి ఎక్స్పీరియన్ కోసం తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయమని కండిషన్ పెట్టాడట.దాంతో పూరీ ప్రస్తుతం బాలయ్యతో తీస్తున్న న్యూ మూవీ టీంలో జాయిన్ అయిపోయిందట పవిత్ర.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







