ఈ 10 చిట్కాలు పాటిస్తే నోటి దుర్వాసన ఔట్
- May 26, 2017
1. నోటి దుర్వాసనను పోగొట్టేందుకు వాసనతో కూడిన చూయింగ్, మౌత్ ఫ్రెష్నర్లను వాడొచ్చు.
2. మౌత్ వాషర్‌తో అప్పుడప్పుడు నోటిని శుభ్రం చేసుకోవాలి
3. పొగతాగడం, పాన్‌పరాగ్, తమలపాకులు వేయడం మానేయాలి.
4. అర లీటర్ నీటిలో పుదీనా రసం (Mint juice), నిమ్మరసం కలిపి ఒక గంటకోసారి పుక్కిలించవచ్చు
5. నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే నిమ్మరసం, ఉప్పుతో కూడిన నీటిని తాగొచ్చు లేదా పుక్కిలించడం చేయొచ్చు.
6. పేగు సంబంధిత వ్యాధులతోనూ నోటి దుర్వాసన ఏర్పడుతుంది. అందుచేత నిద్రలేచిన వెంటనే కాఫీ, టీలను తాగకుండా నాలుగు గ్లాసుల నీటిని పరగడుపున తీసుకోండి. ఇలాచేస్తే కడుపు శుభ్రం కావడంతో పాటు అల్సర్ తొలగిపోయి నోటి దుర్వాసన ఉండదు.
7. అలాగే మార్నింగ్, నైట్ పళ్లు తోమడం మంచిది.
8. దంతాలను చిగుళ్లను అప్పడప్పుడు బ్రష్‌తో శుభ్రం చేసుకోండి.
9. అధికంగా పులుపుతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండటం మంచిది.
10. కొత్తిమీర ఆకులను నోటిలో వేసి నమిలితే దుర్వాసన ఉండదు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







