నాగచైతన్య-రకుల్ ప్రీత్‌సింగ్ ఫస్ట్ డే వేడుక అదిరింది
- May 27, 2017
నాగచైతన్య-రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా శుక్రవారం భారీ ఎత్తున రిలీజైన మూవీ 'రారండోయ్ వేడుక చూద్దాం'. తొలిరోజు
తెలుగు రాష్ర్టాల్లో మాంచి ఓపెనింగ్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 3.41 కోట్ల రాబట్టినట్టు తెలుస్తోంది.
చైతూ కెరీర్‌లో ఇదే హైయెస్ట్‌గా చెబుతున్నారు.
స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో వీకెండ్ ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే పెట్టుబడి రావడం ఖాయమట. వివిధ ప్రాంతాల్లో కలెక్షన్స్ ఈ విధంగా వున్నాయి. నైజాం - 1.08 కోట్లు, సీడెడ్- 52 లక్షలు, ఉత్తరాంధ్ర- 44 లక్షలు, ఇక గుంటూరు, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, నెల్లూరు కలిపి కోటిన్నర వచ్చినట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







