ఫాల్కే'తొలి' అవార్డు ప్రియాంక చోప్రాదే
- May 28, 2017
ప్రియాంక చోప్రా మొట్టమొదటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోబోతోంది. అదేంటి ఇప్పటివరకూ ఈ అవార్డును ఎందరో నటీనటులు అందుకున్నారు కదా! అని అనుకుంటున్నారా? నిజమే. కానీ ప్రియాంక ఈ అవార్డును అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భారతీయ నటి జాబితాలో అందుకోబోంది.
2000 నుంచి ఫాల్కే అకాడమీ.. హిందీ, ప్రాంతీయ చిత్ర పరిశ్రమకు చెందిన మేకప్ ఆర్టిస్ట్ల నుంచి స్పాట్ బాయ్స్ వరకూ మొత్తం 22 విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినవారికి అవార్డులు ఇస్తోంది. కానీ తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భారతీయ నటుల విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు అకాడమీ ఛైర్మన్ అశోక్ శేఖర్ తెలిపారు. ఈ విభాగంలో తొలి అవార్డు అందుకోబోతున్న నటి కూడా ప్రియాంక కావడం విశేషం.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







