2 రకాల వర్క్ పర్మిట్స్ జారీ చేసిన లిమ్రా
- May 28, 2017
లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్‌ఎంఆర్‌ఎ), రెండు రకాలైన వర్క్ పర్మిట్స్‌ని వలసదారులకోసం జారీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఎల్‌ఎంఆర్‌ఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఔసామా అల్ అబ్సి మాట్లాడుతూ, ఇండియన్ అంబాసిడర్ టు బహ్రెయిన్ అలోక్ కుమార్ సూచన మేరకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. నేషనల్ కమిటీ ఫర్ కంబాటింగ్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ హెడ్ కూడ అయిన అల్ అబ్సి మాట్లాడుతూ, 2000 ఫ్లెక్సి వర్క్ పర్మిట్స్, హాస్పిటాలిటీ వర్క్ పర్మిట్స్ నెలవారీగా - రెండేళ్ళ సమయానికోసం జారీ చేస్తున్నట్లు వివరించారు.రెస్టారెంట్లు, హోటల్స్, సెలూన్స్ వంటివాటిల్లో పనిచేసేవారి కోసం హాస్పిటాలిటీ ఫ్లెక్సీ వర్క్ పర్మిట్స్‌ని అందిస్తారు.ఫ్లెక్సీ స్కీమ్ ద్వారా లబ్ది పొందేవారికి ప్రత్యేకమైన గుర్తింపు కార్డుని జారీ చేస్తారు. వలసదారులు హ్యూమన్ ట్రాఫికింగ్‌కి గురి కాకుండా బహ్రెయిన్ చేపడుతున్న చర్యల్లో ఇది కూడా ఒకటని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







