దసరాకానుకగా మహేశ్‌బాబు 'స్పైడర్'
- May 29, 2017
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, మురుగన్‌దాస్ కాంబినేషన్లో ‘స్పైడర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ విషయాన్ని మహేశ్‌బాబు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
అలాగే టీజర్‌ను.. మహేశ్ తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఎన్వీఆర్ సినిమాస్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..







