ఉత్తరకొరియా చర్యలను నిరసిస్తున్నజపాన్ సహా పలు దేశాలు
- May 29, 2017
అసలే అమారికాపై కయ్యానికి కాలు దువ్వుతూ అగ్రరాజ్యం సహనాన్ని పరిక్షిస్తోంది. ఇప్పుడు మరో దేశం జపాన్ని కూడా అసహనానికి గురిచేస్తోంది. ఈ దేశంపై మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. జపాన్‌పై చేసిన ఈ తాజా ప్రయోగం పొరుగునున్న దేశాలకు కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఉ. కొరియా చర్యలను నిలువరించేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తామని జపాన్ ప్రధాని షింజో అబే ప్రకటించారు. ఇటీవల జరిగిన జీ7 సదస్సులోనూ ఉత్తర కొరియా గురించి అమెరికాతో సహా పలు దేశాలు చర్చలు జరిపాయి. ఉ.కొరియాను అడ్డుకునేందుకు అమెరికా ఎలాంటి చర్యలు చేపట్టినా అందుకు తాము మద్దతిస్తామని జీ7 సదస్సు సందర్భంగా జపాన్ ప్రధాని చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







