అల్జీల్ క్యాపిటల్ విస్తరణ ప్రణాళిక
- May 29, 2017
దుబాయ్:దుబాయ్‌కి చెందిన ప్రైవేట్ ఇన్‌స్టిట్యూటషనల్ ఇన్వెస్ట్‌మెంట్ హౌస్ అల్లీజ్ క్యాపిటల్, ఈ ఏడాది కొత్తగా 7 నోవా బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. 2016లో ప్రారంభమైన నోవా స్వీట్స్ అండ్ కేఫ్ నుండి స్వీట్ మరియు సేవరో క్రీప్స్, అలాగే తాజా డిజర్ట్స్‌తో వినియోగదారుల చవులూరిస్తోంది. అల్జీల్ క్యాపిటల్ సిఇఓ ఫిరాస్ హురై మాట్లాడుతూ, ఏడు ఎమిరేట్స్‌లో ఒక్కో బ్రాంచ్‌ని ప్రారంభించడంద్వారా తమ బ్రాండ్‌ని మరింత విస్తరించదలచుకున్నట్లు వెల్లడించారు. జిసిసి రీజియన్‌లో ఫుడ్ మరియు బెవరేజెస్ సెక్టార్ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోందని, అందునా యూఏఈలో ఈ గ్రోత్ ఇంకా బాగుందనీ, ఈ నేపథ్యంలోనే తమ సంస్థ కార్యకలాపాల్ని మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టామని ఫిరాస్ హురై చెప్పారు.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







