రత్నబాబు మూవీకి ఓకే చెప్పిన మోహన్ బాబు
- May 29, 2017
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండేళ్ల విరామం తర్వాత ఒక మూవీకి సైన్ చేశాడు . రచయిత రత్నబాబు స్టోరీ లైన్ మోహన్ బాబు కి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. తన ఏజ్ కి తగ్గట్టు ఆ పాత్ర ఉండడంతో పాటు చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో మోహన్ బాబు ఓకే అన్నాడని టాక్. పెళ్ళైన కొత్తలో ఫేం మదన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







