10 శాతం కస్టమ్స్ క్లియరెన్స్ ఇ-పేమెంట్స్ పెరుగుదల
- May 30, 2017
మనామా: ఇంటీరియర్ మినిస్ట్రీ - కస్టమ్స్ ఎఫైర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం కస్టమ్స్ క్లియరెన్స్‌కి సంబంధించి ఇ-పేమెంట్ అప్లికేషన్ చెల్లింపులు 10 శాతం పెరుగుదల నమోదయ్యింది. ఏప్రిల్ మరియు మే నెలలో ఈ వృద్ధి కనిపించింది. ఫాతీర్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఈ వృద్ధి నమోదైనట్లు గనాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్‌లో 2,587, మే నెలలో 2,826 పేమెంట్స్ జరిగాయి. వీటి మొత్తం 71,405, 77,176 బహ్రెయినీ దినార్స్. కస్టమ్స్ ఎఫైర్స్‌కి సంబంధించి పేపర్ వర్క్ మరియు సర్వీసుల్ని సులభతరం చేయడం వంటివి సత్ఫలితాలనిచ్చినట్లు ఈ గణాంకాల ప్రకారం వెల్లడయ్యింది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







