రేపు ఫాంహౌస్‌లో దాసరి అంత్యక్రియలు
- May 30, 2017
దాసరి నారాయణరావు అంత్యక్రియలు బుధవారం సాయంత్రం జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని ఇంటివద్ద ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు చేవెళ్లలోని దాసరి ఫాంహౌస్‌లో దహన సంస్కారాలు చేయనున్నారు. దాసరి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









