కారా డిజైనర్ వేర్ 20 శాతం డిస్కౌంట్
- May 30, 2017
అంతర్జాతీయంగా పాపులారిటీ ఉన్న ప్రముఖ ఫ్యాషన్ లేబుల్ కారా, సరికొత్త డిజైనర్ వేర్ - అది కూడా సమ్మర్ ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేక కలెక్షన్‌ని సొంతం చేసుకునేవారికి అద్భుతమైన ఆఫర్లను కూడా ప్రకటించారు. కంచన్ కులకర్ణి సారధ్యంలో కారా ప్రముఖ బ్రాండ్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. 'లవ్ ఫ్రమ్ కారా డాట్ కామ్' వెబ్‌సైట్‌లో డిజైనర్ వేర్‌ని, సమ్మర్ వేర్‌ని మే 31 లోగా బుక్ చేసుకునేవారికి 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. డెనిమ్20 కోడ్‌ని ఉపయోగించి ఈ ఆఫర్‌ని పొందవచ్చు. ప్యాచ్ వర్క్ డిజైన్స్, డెనిమ్ కలెక్షన్స్ ఇంకా ఎన్నో అద్భుతమైన కలెక్షన్స్‌ని అందుబాటులో ఉంచారు. కారా ఫౌండర్ మరియు డిజైనర్ కంచన్ కులకర్ణి మాట్లాడుతూ, డెనిమ్ కలెక్షన్, ప్యాచ్ వర్క్ ఎంబ్రాయిడరీతో ఫ్యాషన్ ప్రియుల్ని అలరిస్తుందని అన్నారు. సాధారణ సిల్క్, కాటన్‌తో పోల్చితే ఎంతో ప్రత్యేకమైన వస్త్ర శ్రేణి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







