మిడ్ డే బ్యాన్ నుంచి మినహాయింపు ఎవరికంటే
- May 30, 2017
జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటల వరకు మిడ్ డే బ్యాన్ అమల్లో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అడ్ ఎమిరిటైజేషన్ ఈ వివరాల్ని వెల్లడించింది. అయితే కొన్ని విభాగాలకు మిడ్ డే బ్యాన్ మినహాయింపునిచ్చింది. మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ సైఫ్ అహ్మద్ అల్ సువైది మాట్లాడుతూ, ఎమర్జన్సీ సర్వీసులు సహా పలు ముఖ్యమైన విభాగాలు మిడ్ డే వర్క్ బ్యాన్ నుంచి మినహాయింపు పొంది ఉన్నాయన్నారు. వాటర్ సప్లయ్, ఎమర్జన్సీ వర్క్, సీవరేజ్, ఎలక్ట్రిసిటీ, కటింగ్ ఆఫ్ ట్రాఫిక్, బ్లాకింగ్ పబ్లిక్ రోడ్స్ అండ్ ఫిక్సింగ్ బ్రోకెన్ గ్యాస్ పైప్‌లైన్స్, పెట్రోలియం ఫ్లో హిండర్నెసస్ వంటి ప్రత్యేక విభాగాలను మినహాయించడం జరిగింది. ఈ విభాగాల్లో పనిచేస్తున్నవారి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఫస్ట్ ఎయిడ్, ఎయిర్ కండిషనర్స్, సన్ షేడ్స్తోపాటుగా కోల్డ్ వాటర్ అందించాల్సి ఉంటుంది. కార్మికుల పనివేళలపై షెడ్యూల్స్ ఖచ్చితంగా ప్రకటించాలి. నిబంధనల్ని ఉల్లంఘించినవారికి 5,000 దిర్హామ్‌లు (ఒక్కో వర్కర్‌కి) చొప్పున జరీమానా ఉంటుంది. అత్యధికంగా 50,000 దిర్హామ్‌ల వరకు జరీమానా తప్పదు. ఓపెన్ ఏరియాస్‌లో పనిచేసేవారికి ఎండ సెగ నుంచి ఉపశమనం కల్పించేందుకు మిడ్ డే బ్యాన్‌ని మూడు నెలలపాటు అమల్లో ఉంటుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







