ఖతార్‌లో డ్రగ్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- May 31, 2017ఖతార్ జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ (జిఎసి), 23 కిలోల మరిజువానా, 4,704 నార్కోటిక్ పిల్స్ అక్రమంగా దేశంలోకి చొరబడటాన్ని అడ్డుకోవడం జరిగింది. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద మూడు సార్లు స్మగ్లింగ్ అటెంప్ట్స్‌ని అడ్డుకున్నారు. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ అనుమానిత ప్రయాణికుడిని, కస్టమ్స్ అధికారి ఒకరు ఆపి, అని దగ్గరనున్న బ్యాగేజీని పరిశీలించడంతో 5, 10 కిలోల మరిజువానా బయటపడింది. మరో అటెంప్ట్ మహిళా కస్టమ్స్ అధికారి చేతిలో భగ్నమయ్యింది. మూడో అటెంప్ట్ ల్యాండ్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్, అబుసమ్రా వద్ద జరిగింది. కారు చక్రాల్లో డ్రగ్స్‌ని ఉంచిన నిందితుల్ని అధికారులు చాకచక్యంగా పట్టుకోగలిగారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







