పనీర్, కాజుల బ్రెడ్
- June 02, 2017
కావలసిన పదార్థాలు : కోవా - 1 కప్పు, పనీర్ - 1 కప్పు, మైదా - అర కప్పు, బేకింగ్ సోడా - పావు టీ స్పూను, నూనె - తగినంత, పంచదార - 2 కప్పులు, నీరు - 2 కప్పులు, పాలు - 1 టేబుల్ స్పూను, యాలకుల పొడి - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం : పనీర్, మైదా, కోవా, బేకింగ్ సోడా ఒక ప్లేట్లో (పనీర్‌లోని తడి సరిపోకపోతే, కాస్త నీరుగానీ, పాలుగాని కలిపి) ముద్దలా చేసుకోవాలి. దీన్ని అరగంట నానబెట్టాలి. తర్వాత సమభాగాలుగా ఉండల్లా చేసుకొని చేత్తో వత్తి మధ్యలో జీడి పప్పు (పూర్తి గింజ) పెట్టి మూసేస్తూ దొండకాయ ఆకారంలో పేనుకోవాలి. తర్వాత నూనెలో సన్నని మంటపై దోరగా వేగించుకుని, పంచదార లేతపాకంలో 7 గంటలు ఉంచాలి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







