అమెరికాలో హెచ్-1బీ వీసాలపై కొత్త నిబంధనలు
- June 02, 2017
అమెరికాలో మాస్టర్ డిగ్రీ, ఇతర ఉన్నత విద్యల్ని అభ్యసించిన విదేశీ విద్యార్థులకు జారీ చేసే H1-b వీసాలపై.. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. విద్యార్థులు డిగ్రీ తీసుకునే సమయానికి ఆ విద్యాసంస్థకు.. యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యుషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉంటేనే ‘స్టూడెంట్ హెచ్–1బీ’ వీసా ఇస్తారు. ఈ మేరకు అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం USCIS స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది 65వేల H1-b వీసాలు ఇస్తుండగా.. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించినవారికి అదనంగా 20వేల H1-b వీసాలు మంజూరు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







