మరుగుజ్జుగా మన బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్
- June 03, 2017
బాలీవుడ్ టాప్ హీరోలో ఒకరు షారూక్ ఖాన్. ఇటీవలే ఫ్లాఫ్ సినిమాలు ఎక్కువడంతో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. చిలిపిదనం,కొంటెదనం కలగలిసిన పాత్రలకి కేరాఫ్ అడ్రెస్ గా షారూక్ ఖాన్ కనిపిస్తారు. ఈ సారి తన స్టార్ డమ్ కి తగిన హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. అందువలన ఢిపారెంట్ రోల్స్ చేయడానికి షారూక్ ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాంటి పాత్రలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.
ఇటీవలే డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ కి షారూక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో షారూక్ మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారట. 'విచిత్ర సోదరులు'లో కమల్ పాత్ర తరహాలో కనిపిస్తారన్న మాట. ఐతే ఆ స్టోరీకీ .. ఈ షారుక్ నటించబోయే ఫిల్మ్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమాలో షారూక్ పక్కన హీరోయిన్లుగా కత్రినా కైఫ్ ను,అనుష్క శర్మను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







