రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి
- June 03, 2017
ఏడేళ్ళ బాలిక, రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. సదరన్ గవర్నరేట్ పరిధిలోని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, విదేశీ జంట కుమార్తె అయిన ఏడేళ్ళ బాలిక, చిన్న రేసింగ్ వాహనాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా రోడ్డు మీదకు తీసుకొచ్చింది. మెటల్ బారియర్లోకి ఆ వాహనం దూసుకుపోవడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే, తమ బృందం అక్కడికి చేరుకుందని, బాలికను ఆసుపత్రికి తరలించగా మృతి చెందిందని సదరన్ గవర్నరేట్ పోలీస్ జనరల్ డైరెక్టర్ కల్నల్ ముబారక్ అల్ మెర్రి చెప్పారు. చట్ట పరమైన ప్రొసీడింగ్స్ అనంతరం కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







