జెడ్డా చేరుకున్న అబుదాబీ క్రౌన్ ప్రిన్స్
- June 03, 2017
అబుదబీ క్రౌన్ ్పఇన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సౌదీ నగరం జెడ్డా చేరుకున్నారు. కింగ్ అబ్దుల్అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మక్కా గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, షేక్ మొహమ్మద్‌కి స్వాగతం పలికారు. షేక్ మొహమ్మద్‌తోపాటు హై లెవల్ డెలిగేషన్ జెడ్డాకి చేరుకుంది. నేషనల్ సెక్యూరిటీ సలహాదారు షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్ షేక్ మన్సౌర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, పలువురు ఉన్నతాధికారులు డెలిగేషన్‌లో ఉన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







