తప్పిపోయిన బాలుడి మృతదేహం లభ్యం
- June 03, 2017
11 ఏళ్ళ బాలుడు, గురువారం నుంచి తప్పిపోయినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతని మృతదేహాన్ని అబుదాబీలోని అతని ఇంటి రూఫ్ టాప్ మీద గుర్తించారు పోలీసులు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం, అజాన్ మాజిద్ అనే 11 ఏళ్ళ బాలుడు, సమీపంలోని మాస్క్కి ప్రార్థనల నిమిత్తం వెళ్ళాడు. రూఫ్ టాప్ మీద అతని మృతదేహం లభ్యం కావడం పట్ల బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంతకుముందు ఎప్పుడూ ఇక్కడ ఇలాంటి ఘటనలు జరగలేదని ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







