దొంగించిలించబడిన వాహనంలో ఉగ్రవాదులను ఆయుధాలను పట్టుకొన్న భద్రతా దళాలు
- June 03, 2017
ఖతిఫ్ ప్రాంతంలో తీవ్రవాదులను తరలించే ఒక దొంగిలించబడిన వాహనంను సెక్యూరిటీ అధికారులు అదుపులోనికి తీసుకొన్నారు. భారీగా ఆయుధాలు నింపిన ఆ వాహనంని పట్టుకున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ మన్సోర్ ఆల్ -తుర్కీ తెలిపారు. ప్రజా భద్రతకు హాని కల్గించే తీవ్రవాది మరియు నేర ముఠాలు కార్యకలాపాలను సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు భద్రతా, అమాయక ప్రాణాలు, ఆస్తులను ఖతిఫ్ లో ధ్వంసం చేస్తున్నారు. గురువారం 5:00 గంటలకు భద్రతా దళాలు కింగ్ అబ్దుల్లాజిజ్ స్ట్రీట్‌లో టయోటా ఎస్కోబార్ ను గుర్తించారు. ఆ వాహనం జనవరి 7 వ తేదీన దొంగిలించారని పేర్కొన్నారు. అనేక నేర మరియు తీవ్రవాద నేరాలలో ప్రత్యక్షంగా సంబంధం వున్నా వీరిని సెక్యూరిటీ అధికారులు అదుపులోనికి తీసుకొన్నట్లు ఆల్-టర్కి చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







