రమాదాన్ మొదటి వారంలో 255 మంది బిక్షగాళ్ళు అరెస్టు
- June 03, 2017
రియాద్ : రమాదాన్ మొదటి వారంలో 255 మంది బిక్షగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 56 మంది పురుషులు, 124 మంది మహిళలు మరియు 75 మంది పిల్లలు ఉన్నారు. పవిత్ర నెలలో తారవీహ్ ప్రార్ధనలు ప్రారంభించిన తరువాత, ట్రాఫిక్ లైట్ల వద్ద బిచ్చగాళ్ళు రియాద్ వీధుల్లో యాచన చేస్తూ . పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరిని కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ కు అప్పగించారు. మిగిలినవారిని భిక్షాటనకు వ్యతిరేకంగా భద్రత కమిటీకి సూచించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







