ముల్లంగి రైతా
- June 03, 2017
కావలసిన పదార్థాలు: ముల్లంగి - 2, టమేటో -1, ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, పెరుగు - 3 కప్పులు, ఎండుమిర్చి - 2, జీరాపొడి - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: టమేటో, ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. ముల్లంగిని మాత్రం తురుముకోవాలి. పెరుగులో ఈ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, జీరాపొడితో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ రైతా చపాతీల్లోకి బాగుంటుంది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







