మహేష్ కు పవర్ ఫుల్ ఫాదర్ గా శరత్ కుమార్
- June 03, 2017
మహేష్-కొరటాల సినిమా ఇటివలే సెట్స్ పైకి వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న మహేశ్‌బాబు 24వ చిత్రం షూటింగ్ గత వారం స్టార్ట్ చేశారు. "భరత్ అనే నేను" అనే టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం 'స్పైడర్' సినిమా చేస్తోన్న మహేశ్ .. మరికొన్ని రోజుల్లో అది పూర్తి చేసి, కొరటాల సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడు.
కాగ ఈ సినిమాలో మహేశ్ తండ్రి పాత్ర చాలా పవర్ఫుల్ గా వుంటుందట. ఈ పాత్ర కోసం తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ ను ఫైనల్ చేశారని టాక్. తండ్రి పాత్రలలో కనిపించడం శరత్ కుమార్ కి కొత్తేం కాదు. ఇదివరకు బన్నీ సినిమాలో అల్లు అర్జున్ కి తండ్రిగా ఓ పవర్ ఫుల్ రోల్ ప్లే చేశారు శరత్ కుమార్.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







