'అవంతిక' ఆడియో రిలీజ్
- June 04, 2017
హైదరాబాద్: పూర్ణ, శ్రీరాజ్, గీతాంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అవంతిక’. ఈ చిత్ర ఆడియో ఈరోజు విడుదలైంది. శ్రీరాజ్ బళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆడియో వేడుకకు తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







