బాలచందర్ సినిమా టైటిల్స్‌తో మారుతి
- June 04, 2017
ప్రముఖ దర్శకులు కె.బాలచందర్ తెరకెక్కించిన ‘ఆకలిరాజ్యం, అంతులేని కథ’లకు సినిమా హిస్టరీలో స్పెషల్ ప్లేస్ ఉంటుంది. కమల్‌హాసన్ కెరీర్లో ‘ఆకలిరాజ్యం’, రజనీకాంత్‌కు ‘అంతులేని కథ’ ఓ మైలురాయిగా నిలిచాయి.
ఇప్పుడు ఈ రెండు చిత్రాల పేర్లతో ‘ఆకలి రాజ్యంలో అంతులేని కథ’ చిత్రం తెరకెక్కనుందని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘మహానుభావుడు’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మారుతి, ‘రోజులు మారాయి’ ఫేమ్ మురళి దర్శకత్వంలో కొత్తవాళ్లతో ఓ చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికే ‘ఆకలి రాజ్యంలో అంతులేని కథ’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







