రష్యాలో వీకెండ్ కాటేజీలో కాల్పులు 9 మంది మృతి
- June 04, 2017
రష్యాలోని వాయవ్య మాస్కోకు 110 కిలోమీటర్ల దూరంలోని రెడ్కినో గ్రామంలో వీకెండ్ కాటేజీలో ఓ అనుమానిత వ్యక్తి జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. వారిలో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ఆదివారం తెలిపారు. వీకెండ్ కాటేజీలో శనివారం రాత్రి ఆత్మీయుల సమ్మేళనం జరిగింది. మద్యం తాగే సమయంలో అతిథుల మధ్య వివాదం చెలరేగింది. ఓ అనుమానితుడు అక్కడి నుంచి బయటకువెళ్లి తుపాకీ తీసుకుని వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి మాస్కోకు చెందిన వాడని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







