ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి...
- June 05, 2017
అస్ట్రేలియాలో కాల్పుల కలకలం. మెల్బోర్న్లో ఉగ్రదాడి జరిగింది. ఓ అపార్ట్మెంట్లోని బ్లాక్‌లో పేలుడు సంభవించడంతో పోలీసులు, భద్రతా బలగాలు ఉలిక్కి పడ్డారు. భవనంలోకి చొరబడిన దుండగుడు..ఓ మహిళలను బందీగా చేసుకున్నాడు. అపార్ట్‌మెంట్‌ను చుట్టముట్టిన పోలీసులు...అంగతకుడితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడు ఉగ్రవాది అయ్యుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్ద మొత్తంలో పోలీసులు రావడంతో అపార్ట్మెంట్ ఉన్న కాలనీలోని షాపింగ్ మాల్స్ మొత్తం మూసివేశారు.f
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







