జూన్ 7న 'విఐపి 2' టీజర్
- June 05, 2017
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విఐపి 2. 2014లో ఘనవిజయం సాధించిన విఐపి సినిమాకు సీక్వల్ గా ఈ సినిమానూ రూపొందిస్తున్నారు. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ మాటలు అందించటంతో పాటు తానే స్వయంగా నిర్మిస్తున్నాడు ధనుష్. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను జూన్ 7న రిలీజ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్‌లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్‌లో పేమెంట్స్..!!









