నేడు ఖురాన్ పారాయణం అవార్డు తుది ఫలితం
- June 06, 2017
మనామ: బహ్రెయిన్ ఖురాన్ పారాయణం అవార్డ్ రెండవ అధ్యాయం లో తుది ఫలితం వెలువడటంతో నేటితో ఆ పోటీలకు తెర పడనుంది. అల్-ఫతేహ్ ఇస్లామీయ కేంద్రంలో తారవిహ్ ప్రార్ధనల తర్వాత శ్రీశ్రీ కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆధ్వర్యంలో చివరి వేడుక కార్యక్రమం నిర్వహించబడుతుంది.సుప్రీం ఇస్లామీ అఫైర్స్ కౌన్సిల్సహకారంతో జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తోంది. ఖురాన్ చదవడంల ద్వారా వెలుగును ప్రసరించే దిశలో జరుగుతున్న పోటీపై చిత్రీకరిస్తూఒక డాక్యుమెంటరీ చిత్రం నిర్మించబడుతుంది. వివిధ విభాగాలలో విజేతలకు బహుమతులు పంపిణీ చేయబడతాయిని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







