ఒమన్‌లో బ్లూ కాలర్ వర్కర్స్ కోసం ఇఫ్తార్ మీల్స్
- June 06, 2017
మస్కట్: వందలాదిమంది బ్లూ కాలర్ వలస కార్మికులకు ఉచిత ఇఫ్తార్ మీల్స్‌ని గత సోమవారం అందజేశారు. ఫహాదత్ ఇనీషియేటివ్ పేరుతో 50 మంది ఒమనీయులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సోషల్ అవేర్‌నెస్‌నీ, ఛారిటీ వర్క్‌నీ చాటి చెప్పేందుకోసం పలు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఫహాదత్, సోమవారం కన్‌స్ట్రక్షన్ రంగంలోని వలసదారులకు బౌషార్‌లో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రంగంలో పనిచేస్తున్న వలసదారుల్లో చాలామంది నాన్ ముస్లింలు ఉన్నప్పటికీ, వారందరికీ ఇఫ్తార్ మీల్స్ అందజేశామని నిర్వాహకులు తెలిపారు. మీట్ తిననివారికోసం వెజిటేరియన్ మీల్స్‌ని కూడా ఏర్పాటు చేయడం గమనించదగ్గ అంశంగా చెప్పుకోవాలి. రమదాన్‌లో తమతో కలిసి పనిచేయాలనుకున్నవారు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదించవచ్చునని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







