ఫ్రెండ్ సినిమా కి తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ సపోర్ట్
- June 06, 2017
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ తన బాల్య మిత్రుడు తీసిన సినిమాకి తనవంతు సాయం అందించారు. సాయి రోనక్, హరీష్ కల్యాణ్, పూజ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'కాదలి'. పట్టాభి ఆర్. చిలుకూరి దర్శకుడు. ఈయన కేటీఆర్ కు బాల్య మిత్రుడు. ఈ సినిమా ఆడియో వేడులకు కేటీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. లాగే రామ్ చరణ్ ని కూడా తీసుకొచ్చారు.
ఈ సందర్భముగా కెటీఆర్ మాట్లాడుతూ.. 'పట్టాభి నా బాల్యమిత్రుడు. ఆయన ప్రయత్నం విజయవంతం కావాలి. కొత్తవాళ్లతో సినిమాలు తీసినప్పుడు కొత్త తరహా కథలతో రావాలి. ప్రేక్షకులకు కనువిందు చేసేవిధంగా సినిమాని తీర్చిదిద్దాలి. ఈ లక్షణాలు 'కాదలి'లో కనిపిస్తున్నాయి. ఈమధ్య విషయం ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. 'పెళ్లి చూపులు' అందుకు చక్కటి ఉదాహరణ. ఈ సినిమా కూడా 'పెళ్లి చూపులు' స్థాయిలో విజయవంతం అవ్వాలి." అని కోరుకున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







