సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్-2017
- June 07, 2017
మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 661పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు జూలై07,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
పోస్టు పేరు: స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్
జాబ్ పోస్టింగ్: ఇండియా
డెడ్ లైన్:జూలై07,2017
స్పెషలిస్టు మెడికల్ ఆఫీసర్ పోస్టులు(డిప్యూటీ కమాండెంట్):232
విద్యార్హత: ఫస్ట్, సెకండ్ షెడ్యూల్ లో సూచించిన విధంగా అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కు సంబంధించిన విద్యార్హత కలిగి ఉండాలి. లేదా మూడవ షెడ్యూల్ లో సూచించిన విధంగా పార్ట్-2 పీజీ డిగ్రీ కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.67,700-రూ.208700/ఒక నెలకు
మెడికల్ ఆఫీసర్(అసిస్టెంట్ కమాండెంట్):429పోస్టులు
విద్యార్హత: ఫస్ట్, సెకండ్ షెడ్యూల్ లో సూచించిన విధంగా అలోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కు సంబంధించిన విద్యార్హత కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.56,100-రూ.177500/ఒక నెలకు
వయో పరిమితి: స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్(డిప్యూటీ కమాండెంట్-గరిష్టంగా 30)ఏళ్లు
మెడికల్ ఆఫీసర్(అసిస్టెంట్ కమాండెంట్)-గరిష్టంగా 30ఏళ్లు
ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







