ఖువాయిర్ అగ్ని ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
- June 09, 2017
అల్ ఖువాయిర్లోని ఓ షాప్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ముగ్గురు గాయాల పాలయ్యారు. బుధవారం ఉదయం ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్సెస్ వెల్లడించింది. ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. పక్కనే ఉన్న కొన్ని షాప్లకూ అగ్ని కీలలు వ్యాపించాయి.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







