ఖతార్ సానుభూతిపరులకు జైలు!
- June 09, 2017
సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ఖతార్‌పై సానుభూతి తెలిపేందుకు ఎవరైనా సాహసిస్తే జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీ గురువారం హెచ్చరికలు జారీ చేసింది. బహ్రెయిన్‌తోపాటు కొన్ని గల్ఫ్ దేశాలు, అలాగే కొన్ని అరబ్ నేషన్స్, ఖతార్ విషయమై కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొన్న మినిస్ట్రీ ఆ నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత బహ్రెయిన్‌లో ప్రతి ఒక్కరి మీదా ఉందని స్పస్టం చేసింది. హెచ్చరికల్ని బేఖాతరు చేసినవారికి చట్టాల ప్రకారం ఐదేళ్ళ వరకు జైలు శిక్ష తప్పదని తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







