‘ప్రేమ కావాలి’ ఆది కొత్త చిత్రం షురూ
- June 09, 2017
‘ప్రేమ కావాలి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ‘లవ్లీ’, ‘సుకుమారుడు’, ‘చుట్టాలబ్బాయ్’ తదితర చిత్రాలతో ఆకట్టుకున్నారు ఆది. ఆయన కథానాయకుడిగా త్వరలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. విశ్వనాథ్ అరిగెల దర్శకుడు. కన్నడనటి శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. యూఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చరణ్‌తేజ్ ఉప్పలపాటి, విజయ్‌లక్ష్మి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నటుడు సాయికుమార్ పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఆది ప్రస్తుతం హారర్ కామెడీ మల్టీస్టారర్ ‘శమంతకమణి’లో నటిస్తున్నారు. సందీప్ కిషన్, సుధీర్‌బాబు, నారా రోహిత్, కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







