బానపొట్ట తగ్గాలా? రాత్రి పూట ఈ డ్రింక్ తాగండి
- June 09, 2017
బరువు తగ్గేందుకు నానా తంటాలు పడుతున్నారా..? డైట్, జిమ్‌ల వెంట పడుతున్నారా? అయితే సులభంగా బరువు తగ్గించుకునేందుకు ఇలా చేయండి. బానపొట్ట తగ్గాలంటే... అనవసరపు కొవ్వును కరిగించాలంటే.. రాత్రి నిద్రించేందుకు ముందు ఈ పానీయాన్ని తాగడం ద్వారా మూడు నెలల్లోపు పూర్తిగా బరువు తగ్గుతారు.
పానీయానికి కావలసిన పదార్థాలు..
కీరదోస కాయ - ఒకటి
నిమ్మపండు - ఒకటి
అల్లం పేస్టు - ఒక టీ స్పూన్
కలబంద జ్యూస్ - ఒక టేబుల్ స్పూన్
నీరు- ఒక గ్లాసు
తయారీ ఎలాగంటే?
కీరదోసకాయ నిమ్మపండు రసం, అల్లం పేస్టు, కలబంద జ్యూస్‌ను మిక్సీలో మెత్తగా రుబ్బుకుని.. ఆ మిశ్రమాన్ని బౌల్‌లోకి తీసుకుని నీటిని చేర్చి.. గ్లాసుడు మేర రాత్రి నిద్రించేందుకు అరగంటకు ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇలా 2 నెలల పాటు చేస్తే బాన పొట్ట తగ్గిపోతుంది. ఒబిసిటీతో ఇబ్బందులుండవ్.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







