వివరాల జాబితాలో ఇసా టౌన్ పాఠశాల పని
- June 09, 2017
గల్ఫ్ నిధుల కార్యక్రమంలోభాగమైన ఇసా టౌన్ లో బాలుర ప్రాధమిక ఇంటర్మీడియెట్ స్కూల్ రెండవ విడత పని ప్రారంభమైంది, వర్క్స్, మున్సిపాలిటీ వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ వర్క్స్ వ్యవహారాల సహాయ కార్యదర్శి అహ్మద్ అల్ ఖయత్ తెలిపారు.ఈ ప్రాజెక్టు మొదటి దశలో, 1050 మంది విద్యార్ధులకు వసతి కల్పించేందుకు వీలుగా నాలుగు అంతస్థుల పాఠశాల భవనం నిర్మించారు. ఇందులో 35 తరగతి గదులను గత ఏడాది పూర్తి చేశారు. విద్య మంత్రిత్వశాఖ సూచనతో, కొత్త భవనం లోనికి విద్యార్థులను తరలించారు. ఈ ప్రాజెక్ట్ లో సైన్స్, కంప్యూటర్, హోమ్ సైన్స్ , లైబ్రరీ కోసం బహుళ-ప్రయోజన ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు , అదేవిధంగా ఇక్కడ భోధన, కార్య నిర్వాహక అధ్యాపక కార్యాలయాలు మరియు క్రీడా ప్రాంగణకార్యాలయాలు నిర్మితమై ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ డిజైన్ లో భాగంగా విద్యార్థులు మరియు సిబ్బంది ప్రత్యేక అవసరాల కోసం వసతి సైతం కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టులో స్థిరత్వం మరియు హరిత విధానాలు భవన నిర్మాణంలో అమలు చేయబడ్డాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







