చెక్ బౌన్స్ కేసులో బుల్లితెర నటుడు ప్రదీప్ అరెస్టు
- June 09, 2017
చెక్ బౌన్స్ కేసులో బుల్లితెర నటుడు ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రిమాండ్‌కు పంపడం, బెయిల్‌పై విడుదల చేయడం అంతా ఒక్క రోజులోనే జరిగిపోయాయి. అదీ సినీ ఫక్కీ తరహాలో జరిగింది.
ఓ వ్యక్తి వద్ద తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించే నిమిత్తం ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ప్రదీప్‌ను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు ఎర్రమంజిల్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆ తర్వాత అతనికి న్యాయస్థానం రిమాండ్ విధించింది.
దీంతో కోర్టు ఆదేశాల మేరకు అతనిని చంచల్ గూడ జైలుకి తరలించారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గంటల వ్యవధిలో విడుదలయ్యాడు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







