ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ ఎయిర్‌పోర్టులో తనిఖీలు
- June 09, 2017
ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ ఎయిర్‌పోర్టులో బ్యాగు కలకలం రేపింది.. అనుమానాస్పదంగా ఉన్న ఓ బ్యాగును గమనించిన భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేపట్టారు.. ఎయిర్‌పోర్టులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. అధికారుల ప్రయాణికులను బయటకు పంపించారు.. ఎయిర్‌పోర్టు చుట్టూ బాంబ్ స్వ్కాడ్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







