జూలై 10 నుంచి బాలకృష్ణ తో కె.ఎస్.రవికుమార్ చిత్రం రెగ్యులర్ షూటింగ్
- June 10, 2017
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కె. ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నటసింహ నందమూరి బాలకృష్ణ 102వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూలై 10న ప్రారంభమవుతుంది. జూన్ 10 పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జూలై 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా వుందని నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు.
ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కో-ప్రొడ్యూసర్: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సి.తేజ, సి.వరుణ్‌కుమార్, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







