'నేనే రాధ.. నేనే భార్య' అంటున్నహీరోయిన్ కాజల్
- June 10, 2017
'లక్ష్మీకల్యాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్ ఆ తర్వాత టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తనను టాలీవుడ్‌కు పరిచయం చేసిన డైరెక్టర్ తేజ డైరెక్షన్‌లో చాలా రోజుల తర్వాత నటిస్తోంది. రానా హీరోగా తేజ రూపొందిస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది కాజల్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది చిత్రబృందం. 'నేనే రాధ నేనే భార్య' అంటూ టైటిల్ కూడా పెట్టారు. రాధా జోగేంద్ర అనే మంత్రి పాత్రలో నటిస్తున్న రానాకు భార్యగా కాజల్ కనిపించనుంది. కాగా, ఈ సినిమాలో మిగిలిన పాత్రల పోస్టర్లను కూడా ఈరోజు (శనివారం) విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







