దుబాయ్ లో విన్నూతన ప్రయోగం
- June 10, 2017
దుబాయ్ లో ని రోడ్ ట్రాన్స్పోర్ట్ అధారిటీ రోడ్ ప్రమాదాలను నివారించే లక్ష్యం గా కొన్ని విన్నూతన ప్రయోగా లు చేయటానికి సన్నధం అయింది.
ఈ ప్రయోగాలలో భాగం గా రోడ్ల మీద ఎరుపు రంగులో వీధి పేరు దాని మిద నడపాల్సిన వేగం మొదలైన వివరాలు ఆకర్షనీయం గా రాస్తారు. ముఖ్యంగా ఎక్కువ వేగం నుండి తక్కువ వేగం మరే ప్రదేశాలలో. ఈ విధగా చేయటం మూలం గా ఈ సూచనలు వాహనాలు నడిపే డ్రైవర్స్ కళ్ళకు ఎరుపు రంగు ఆకర్షనియం గా ఆకట్టుకుని డ్రైవర్ చూపు ఆ సూచనా మీద పడుతుంది. దానితో డ్రైవర్ అప్రమతమై ఆ రోడ్ పై నడపాల్సిన వేగ్గాన్ని తేలికగా గుర్తించి తగు విధం గా జాగ్రత్త పడతాడు. దీని మూలంగా ప్రమాదాలు జరగకుండా అడ్డుకట్ట వేయవచ్చని దుబాయ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అధారిటీ భావిస్తోంది.
ఈ రోడ్స్ కలరింగ్ ప్రాజెక్ట్ ను దసల వారిగా అమలు చేస్తామని, దీని మూలంగా ప్రమాదాల సంఖ్య తగ్గి తమ లక్ష్యమైన “Safe and smooth Transport for All” ను చేరుకో వచ్చని, దాని ద్వారా ప్రమాద రహిత దుబాయ్ గా మార్చడం రాబోవు కాలంలో తమ అంతిమ లక్ష్యమని దుబాయ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అధారిటీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







