నాడు నిదుర మరిచిన మా అవ్వా
- October 12, 2015
నాడు నిదుర మరిచిన మా అవ్వా
నాడు నేడు మధురమే పంచింది
తనప్రేమనే నింపింది మాలోనా..
ఏది ఆశించని అవ్వా
మా ఆనందాన్నే కోరింది
తన సంతోషాలను మరిచి...
అణువణువును ముద్దజేసి
మమ్ములను కన్న అవ్వా
నీకోసం మేము ఏమి చేసాము???
ఏమి చేస్తున్నాము???
:( :( :( :(
గాటైన జ్ఞాపకలెన్నో
గతంలోకి వంగిచూస్తే,,
నాటి జ్ఞాపకాలు గాటైన
పూట గడవడం కష్టమైన
అమాయకమైన మనషులు
ఆప్యాతల మనసులు
ఆనందాల పొదరిల్లులో
ఓ పూట తిన్న తినకున్నా
సంతోషమే ఇచ్చింది
ఆ గాటైన పుట గడవని రోజులు.
~~శేఖర్.మల్యాల
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







