విడుదలైన 'గౌతమ్ నంద' టీజర్
- June 12, 2017
గోపీచంద్ కథానాయకుడిగా నటస్తున్న చిత్రం ‘గౌతమ్ నంద’ టీజర్ విడుదలైంది. గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. టీజర్లో గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కన్పిస్తున్నారు. ఇందులో హన్సిక మధ్యతరగతి అమ్మాయిగా, కేథరీన్ డబ్బున్న అమ్మాయిగా కన్పిస్తున్నారు.
యాక్షన్ సన్నివేశాలు, ‘జిందగీ నా మిలేగీ దొబారా’ అంటూ సాగే నేపథ్యసంగీతం హైలైట్‌గా నిలిచాయి. సంపత్‌నంది దర్శకత్వంలో వస్తున్న ఈచిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. జులైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







